LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...

Wednesday

Terminal in linux లైనక్స్ లో టర్మినల్

లైనక్స్ లో టర్మినల్ ఎక్కడ ఉంటుందో ఇక్కడ తెలుసుకోవచ్చన్నమాట!
ఇంతకీ టర్మినల్ అంటే ఏంటంటారా?
టర్మినల్ అంటే కమాండ్ ప్రాంప్ట్ అన్న మాట!
దీని ఉపయోగం లైనక్స్ లో ఎక్కువ! ఇంతకీ ఇది ఎక్కడ ఉంటుంది?
ఉబుంటు లో. . .

Applications > Accessories > Terminal 

కుబుంటూ లో. . . .


KMenu icon ని నొక్కి terminal అని టైప్ చేయండి ఆ పై Konsole ని క్లిక్కేసేయండి


xubuntu లో . . . .



Applications > Accessories > Terminal

No comments:

Post a Comment