LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...

Thursday

మిమ్మల్ని ప్రతిసారి విసిగిస్తున్న Send Error Message తొలగించాలంటే?

 

మీరు ఏదైనా సాఫ్ట్ వేర్ ఇన్స్టాల్ చేస్తున్నపుడు లేదా కంప్యూటర్లో ఏదైనా వర్క్ చేస్తున్నపుడు మీ కంప్యూటర్లో పలానా ప్రాబ్లం ఉంది. మైక్రోసాఫ్ట్ వారికి ఈ ఎర్రర్ ను సెండ్ చేయాలనుకుంటాన్నారా? అని Dont send, Send Error Message అని రెండు ఆప్షన్స్ వస్తుంటాయి. ఈ విధంగా ఎర్రర్ మెసేజ్ లు వస్తుంటే ఈ క్రింది విధంగా కంట్రోల్ ప్యానల్ కు వెళ్లి ఎర్రర్ మెసేజ్ లను డిజేబుల్ చేయండి ఇకముందు మీకు ఆ సమస్య ఉండదు.
1. Go to : start > control panel >> systyem >>> advanced
Send Error Message
Send Error Message
2. Disable error reporting ను సెలెక్ట్ చేసి Ok బటన్ ను క్లిక్ చేయండి.
Send Error Message
ఇపుడు అన్నీ విండోస్ లకు ఓకే బటన్ ప్రెస్ చేయండి .

No comments:

Post a Comment