ఫేస్‌బుక్ ని మీ డెస్క్‌టాప్ కి తీసుకొని రావటానికి అడోబ్ ఎయిర్ ఆధారిత FacebookDesktop అప్లికేషన్ ఉపయోగపడుతుంది. దీనిని ఇనస్టలేషన్ చేసిన తర్వాత సిస్టం ట్రేలో కూర్చుంటుంది. ఫేస్‌బుక్ ఐడీ తో లాగిన్ చేస్తే ఏదైనా కొత్త యాక్టివిటీ జరిగినప్పుడు అంటే వాల్ పై క్రొత్త పోస్టులు, స్టేటస్ అప్ డేట్స్, ఫ్రెండ్స్ రిక్వెస్టులు మరియు మెసేజ్ లు వచ్చినప్పుడు డెస్క్‌టాప్ పై అలర్ట్/ నోటిఫికేషన్ వస్తుంది.
డౌన్లోడ్ మరియు ఇతర సమాచారం కోసం FacebookDesktop సైట్ చూడండి.
డౌన్లోడ్: FacebookDesktop
No comments:
Post a Comment