1. ఇతరులు దేవదూతలను చూశామని చెప్తారు.
కానీ నేను నిన్ను చూశాను. నాకది చాలు.
2. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ మూడు
పదాల్లో నా ప్రాణం మొత్తం ఇమిడి ఉంది.
3. నీకు దూరంగా పారిపోతాను. నన్ను
వెతుక్కుంటూ నువ్వు రాకపోతే, నేనే వెతుకుతూ
వస్తాను. నీ పాదాల వాలతాను.
4. ప్రేమికుల పెదవులు కలిసినప్పుడు రెండు
ఆత్మలు ఏకమవుతాయి.
5. నీతో ఉన్నప్పుడు ప్రతిరోజూ ప్రేమమయమే.
నిన్ను ప్రేమించటానికి నాకు సంవత్సరానికి
ఒక వాలెంటైన్స్‌డే అవసరం లేదు. ప్రతిరోజూ
వాలెంటైన్స్‌డేనే. ప్రతి క్షణమూ వాలెంటైన్ క్షణమే.
No comments:
Post a Comment