LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...

Friday

chai charitra

happy sankranthi

www.ablogbykiran.blogspot.com

happy sankranthi

Tuesday

Gears of War (ISO) SINGLE LINK

image

image of Gears of WarA third-person tactical shooter from Epic, running on the Unreal Engine 3. Gears of War thrusts gamers into a deep and harrowing story of humankind’s epic battle for survival against the Locust Horde, a nightmarish race of creatures that surface from the bowels of the planet. Unlike other shooters, Gears of War is all about teamwork in a big way. All game modes, levels and scenarios are designed specifically to encourage co-operative play, whether it be with A.I. partners or human players (with A.I. teammates designed with specific strengths, weaknesses and personalities.)

Gears Of War:
Developer...........: Epic Games
Release Date......: Nov 7, 2007
Discs...................: 1
Size....................: pretty freekin\' big
Game Type.........: Action
Protection...........: SafeDisc 4.85 GB
Image Type........: iso
File Type.............: SINGLE LINK
Inclusions...........: Razor 1911 crack

Requirements:
# OS: Windows XP or Windows Vista
# Processor: Intel 2.4 GHz or AMD 2.0 GHz or higher
# HDD space: 12 GB
# Graphics card: NVIDIA GeForce 6600 or ATI X700 or higher

Download

Details: Gears of War | ISO | 4.85 GB

కచ్చాగుల్లా ఎలా తయారు చేయాలి ?

కావల్సినవిః పాలు - ఐదు లీటర్లు, పంచదార - 200 గ్రా, మొక్కజొన్నపిండి- 10 గ్రా, యాలకులపొడి - చెంచా, నిమ్మఉప్పు
తయారీ విధానం: ఓ గిన్నెలో పాలు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. మొక్కజొన్న పిండిని కాసిని నీటితో ఉండల్లేకుండా కలిపి మరుగుతున్న పాలల్లో వేయాలి. ఆ తరువాత నిమ్మఉప్పు వేసిన నీటిని చేర్చాలి. కాసేపటికి నీరంతా పైకి తేలి ... చిక్కని పాల మిశ్రమం మాత్రమే మిగులుతుంది. దీన్ని మళ్లీ తెల్లని వస్త్రంలో ఓసారి వడగట్టాలి. బాణిలో ఈ పనీర్‌ను తీసుకుని పొయ్యిమీద పెట్టి పంచదార, యాలకులపొడి చేర్చాలి. మిశ్రమం దగ్గరగా అయ్యాక దింపేయాలి. కాస్త చల్లారాక చిన్న చిన్న ఉండలు చుట్టుకుంటే చాలు. పసందైన పాల లడ్డూలు నోరూరిస్తాయి.

Friday

Convert Videos for Free with Daniusoft Video Converter Free

image of Daniusoft Video Converter Free

Convert Videos for Free with Daniusoft Video Converter Free

 

Freeware|Video Converter|Video Editor|

Daniusoft Video Converter Free is an easy-to-use and intuitive free Video Converter that can handle all video audio even HD videos in batch conversion mode. This great Video Converter can not only convert video/HD Video to AVI, WMV, MPEG, MOV, FLV, MP4 easily and quickly but can also extract audio from video to MP3, WAV, WMA.

With this Video Converter Software, you can convert video to YouTube compatible video formats FLV to share your movie on internet, make your video files editable as wmv, avi so you could load them on Windows Movie Maker, or convert video for portable media players like iPod, PSP, Zune, mobile phone, etc.
In addition, this free video converter allows you to DIY your video with video editing options: cropping video, trimming video length, merging two or more video clips, adjusting video effect etc.
Features:

Convert any video to popular video audio formats
Convert almost all video formats as source files like AVI, MP4, MPEG, 3GP, AAC, RAM, MTS, M2TS, TS, HD AVI etc. to MP3, WAV, AAC, WMA, MPEG1, MPEG 2, MP4, AVI, WMV, MOV, FLV, to AVI, WMV, MPEG, MOV, FLV, MP4, MP3, etc with high speed and excellent quality.
Support batch conversion
This Video Conversion Software supports batch converting up to 5 files one time.
Extract audio from video files
You can extract audio from video to MP3, WAV, WMA with this Video Converter Free.
Video editing option
Daniusoft Video Converter free is not only a goog Video Converter, but also a smart Video editing software which offers series editing functions as well:
Crop - you can crpo videos by removing the black edges or just specify an area as you want;
Trim - Clip any your favorite segments from various videos and merge them into a creative one.
Effect - Personalize your movie by appending special effects like Old Film, Gray and Negative.
Various Video and audio settings
Support customize ouput video setting like resolution, frame rate, encoder, and bit rate, and audio output settings like sample rate, channel, encoder and bit rate;

Download

Thursday

How To Unlock The Password Protected Memory Card For Your Mobile Phone

when one my friend forgot the password of his memory card of his mobile phone and he have some very important data in the memory card which he want to recover, he tried almost everything then he lost hope and then asked the mobile phone company to find the way to recover the data from the memory card.

But you don’t worry if you are having the same problem…as now there is a much simple and easy way out.

Requirement: You need a file explorer like FExplorer which you can download from here.

How to Unlock MMC card:

Method 1:

Insert card into your phone but don’t access it through phone.
Run FExplorer and Open the path C:\system.
You will find a file called mmcstore ,rename the file mmcstore.txt
Copy that file(mmcstore.txt) to your pc and open that file in notepad.
You will find your password in that file.

ఎక్సెల్ షార్ట్ కట్స్

ఎక్సెల్ చేసేవారికి చాలా మందికి ఈ షార్ట్ కట్స్ తెలిసేవుంటాయి. కొత్తగా ఎక్సెల్ నేర్చుకునేవారికి ఈ షార్ట్ కట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. అలాంటి వారికోసమే ఈ పోస్ట్
ఒక వర్క్ షీట్ నుంచి ఇంకొక వర్క్ షీట్ కి మారడానికి Ctrl+PageDown మరియు Ctrl+PageUp
[Image: 21jn0a1.jpg]
ఒక సెల్ లో మ్యాటర్ ఆటోమేటిక్ గా స్ట్రెచ్చింగ్ కావడానికి మొదటి లైన్ టైప్ చేసిన వెంటనే Alt+Enter ను ప్రెస్ చేయండి. అలాగే మిగిలిన లైన్స్ కూడా...
[Image: 2heiiqd.jpg]
వర్క్ షీట్ ట్యాబ్ కు కలర్ చేంజ్ చేయాలంటే ఆ ట్యాబ్ మీద రైట్ క్లిక్ చేసి, క్రింది విధంగా చేయండి.
[Image: e67ygl.jpg]
వర్క్ షీట్ ను మూవ్ చేయడానికి, ఏ వర్క్ షీట్ నైతే మూవ్ చేయాలనుకుంటున్నారో ఆ వర్క్ షీట్ ట్యాబ్ మీద రైట్ క్లిక్ చేసి క్రింది విధంగా సెలెక్ట్ చేసి చేయండి.
[Image: 9gakad.jpg]
Ctrl+1 = format cells డైలాగ్ బాక్స్ ను ఓపెన్ చేయటానికి
[Image: 34rzsly.jpg]
Ctrl+9 = current Row ను హైడ్ చేయడానికి
Crrl+0 = current Column ను హైడ్ చేయడానికి
Ctrl+K = హైపర్ లింక్ ను ఇన్సెర్గ్ చేయడానికి
[Image: k1oo04.jpg]
Ctrl+F = ఒక పదాన్ని వెతకడానికి
[Image: 2lo0xte.jpg]
Ctrl+H = ఒక పదాన్ని వెతికి, ఆ పదము ఉన్న అన్నీ చోట్ల వేరే పదమును రీప్లేస్ చేయడానికి
[Image: hx9ms2.jpg]
Ctrl+D or Ctrl+' = పై సెల్ లోని మ్యాటర్, ప్రస్తుత సెల్ లోకి కాపీ కావటానికి
Ctrl+; = ప్రస్తుత తేదీ ను సెల్ లోకి ఇన్సెర్ట్ చేయడానికి
Ctrl+ Shift+; = ప్రస్తుత సమయాన్ని సెల్ లోకి ఇన్సెర్ట్ చేయడానికి
Shift + right arrow = ప్రస్తుతము ఉన్న సెల్ కు కుడి వైపున ఉన్న సెల్ లను సెలెక్ట్ చేయడానికి
Shift + left arrow = ప్రస్తుతము ఉన్న సెల్ కు ఎడమ వైపున ఉన్న సెల్ లను సెలెక్ట్ చేయడానికి
Ctrl+Shift+~ జనరల్ ఫార్మాట్ ను అప్లై చేయడానికి
Ctrl+Shift+$ కరెన్సీ ఫార్మాట్ ను అప్లై చేయడానికి
Ctrl+Shift+% పర్సెంటేజ్ ఫార్మాట్ ను అప్లై చేయడానికి
Ctrl+Shift+# డేట్ ఫార్మాట్ ను అప్లై చేయడానికి
Ctrl+Shift+@ టమ్ ఫార్మాట్ ను అప్లై చేయడానికి
Ctrl+Shift+! నంబర్ ఫార్మాట్ ను అప్లై చేయడానికి
Ctrl+Shift+^ ఎక్స్ఫోన్షియల్ నంబర్ ఫార్మాట్ ను అప్లై చేయడానికి
Ctrl+Shift+& సెలెక్షన్ లో ఉన్న సెల్స్ కు చుట్టూ బార్డర్ ను అప్లై చేయడానికి
Ctrl+Shift+_ సెలెక్షన్ లో ఉన్న సెల్స్ కు చుట్టూ బార్డర్ ను తీసి వేయడానికి
Alt+' = స్టైల్ షీట్ విండోను ఓపెన్ చేయడానికి
సెలెక్షన్ టెక్నిక్స్
shift+spacebar= ఒక అడ్డు వరుస ను సెలెక్ట్ చేయడానికి
Ctrl+Spacebar= ఒక నిలువు వరుస ను సెలెక్ట్ చేయడానికి
Ctrl+A= వర్క్ షీట్ మొత్తాన్ని సెలెక్ట్ చేయడానికి
Shift+Home= ప్రస్తుత సెల్ నుంచి ఆ వరుసలో మొదటి సెల్ వరకు సెలెక్ట్ చేయడానికి
Shift+End+Enter= ప్రస్తుత సెల్ నుంచి ఆ వరుసలో చివరి సెల్ వరకు సెలెక్ట్ చేయడానికి
Ctrl+Shift+Home= ప్రస్తుత సెల్ నుంచి ఆ వర్క్ షీట్ లో మొదటి సెల్ వరకు సెలెక్ట్ చేయడానికి
Ctrl+Shift+End= ప్రస్తుత సెల్ నుంచి ఆ వర్క్ షీట్ లో చివరి సెల్ వరకు సెలెక్ట్ చేయడానికి

కంటి కింద నలుపు తగ్గాలంటే

రెండు స్పూన్ల చల్లని పాలలో కాటన్ బాల్స్‌ని ముంచి కళ్ళ చుట్టూ వలయాకారంగా మర్ధించి 20 నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే కంటి కింద నలుపు తగ్గి అందంగా ఉంటాయి.

తళ తళ లాడే మొహం కోసం ...

టీ స్పూన్ చందనం పొడిలో టీ స్పూన్ పసుపు టీ స్పూన్ పచ్చిపాలు కలపాలి. అలా కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం మెరుస్తూ ఉంటుంది.

మొహం మిద మచ్చలు పోవాలంటే ..

1.మచ్చలున్న చోట నిమ్మ చెక్కతో రుద్దాలి.

2.ఒక స్పూను తేనె, ఓట్‌మీల్, పెరుగు కలిపి ముఖానికి పట్టించి పదినిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి.

3.ఒక స్పూన్ వెనిగర్‌ను వేడినీళ్లలో కలిపి మచ్చల మీద రాయాలి.

4.ఉల్లిరసంలో దూదిని నానబెట్టి పడుకోవడానికి ముందు పదిహేను నిమిషాల పాటు మచ్చల మీద మర్దన చేయాలి.

5.ఒక స్పూను ఉల్లిరసానికి ఒక స్పూను తేనె కలిపి మచ్చలున్న చోట రాయాలి.

కోమలమైన చర్మం కోసం

కోమలమైన చర్మం కోసం రెండు స్పూన్ల కారట్ గుజ్జు, రెండు స్పూన్ల టొమాటో గుజ్జు కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం నునుపవుతుంది.

కాళ్ళ పగుళ్లు తగ్గాలంటే…

చలికాలంలో పాదాలు పగులుతుంటాయి. ఈ పగుళ్లు తగ్గాలంటే... అర కప్పు కొబ్బరి నూనెలో 10 వేపాకులు, చిటికెడు పసుపు, చిటికెడు కర్పూరం వేసి మరిగించి, చల్లారిన తర్వాత వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా రెండు వారాల పాటు పాదాలకు రాసుకుంటే పగుళ్ళు తగ్గి మృదువుగా తయారవుతాయి

చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే...

చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే... రాత్రి పడుకోబోయే ముందు టీ స్పూన్ బాదమ్ నూనెలో చిటికెడు చందనం పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అయిదారు నిమిషాలు మసాజ్ చేసి ఉదయానే గోరు వెచ్చని నీటితో కడిగి మెత్తని టవల్‌తో తుడవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయాలి.

చలికి చర్మం వడలినట్టుగా ఉండి దురదగా అనిపిస్తే…..

చలికి చర్మం వడలినట్టుగా ఉండి దురదగా అనిపిస్తే ఆలివ్ ఆయిల్‌ని వంటికి పట్టించి పెసరపిండితో నలుగుపెట్టుకుని స్నానం చెయ్యాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం పొడిబారడం తగ్గి కాంతివంతంగా ఉంటుంది.

శరీరంలోఏర్పడే ముడతలను తొలగించాలంటే

ముఖం, మెడ, శరీరంలో ఏర్పడే ముడతలను తొలగించాలంటే కోడిగుడ్డును సౌందర్యసాధనంలా ఉపయోగించవచ్చు. కోడిగుడ్డులోని తెల్ల సొనలో నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడ, శరీరంలో ముడతలు ఏర్పడ్డ చోట పూయండి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.
తెల్లటి సొన చర్మంలో ఏర్పడ్డ ముడతలను పటిష్టవంతంగా తయారుచేస్తుంది. దీంతో వదులుగానున్న చర్మం, ముడతలు పడ్డ చర్మం బిగుతుగా తయారై మరింత అందంగా కనబడతారు .

ఒత్తిడిని దూరం చేయండిలా...!

 

ప్రస్తుతం జీవితం ఉరుకులు పరుగులమయమై పోతోంది. ఈ నేపథ్యంలో చాలామంది ఒత్తిడికి గురై జబ్బులబారిన పడుతుంటారు. దీంతో మరింత అనారోగ్యానికి గురికాక తప్పడంలేదు. కాని పెద్దల మాట సద్ది మూట అన్నారు మన పెద్దలు. వారు చెప్పిందేమిటంటే....ఒత్తిడిని దూరంచేసి మనసుని ప్రశాంతంగా ఉంచగలిగితే ఆయుష్షు ప్రమాణాలు పెరుగుతాయని ఏనాడో మన పెద్దలు అన్నారు.
ఇటీవల లండన్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఓ సర్వేలో తేలిన విషయం ఏంటంటే... ఒత్తిడిని అధిగమించేందుకు నిత్యం సంతోషంగా ఉంటూ తమ పని తాము చేసుకుంటూ పోతుంటే ఎలాంటి జబ్బులు దరి చేరవట.
ఎంత ఒద్దనుకున్నా ఈ రోజుల్లో పనిఒత్తిడి మగవారిలో కన్నా ఆడవారిలోనే ఎక్కువగా ఉంటోంది. మగవారు కేవలం ఆఫీసు వ్యవహారాలు మాత్రమే చూసుకుని ఇంటికిరాగానే పెద్ద మారాజుల్లాగా ఫోజులుపెట్టి ఆడవారిచేత పనులు చేయించుకుంటుంటారు. ఇంట్లోని ప్రతి చిన్న పనులుకూడా స్త్రీలతోనే చేయించుకుంటుంటారు.కనీసం తాము తాగాలనుకున్న నీటిని కూడా భార్యలే దగ్గరుండి అందించాలంటారు.
ఆడవారి విషయంలో మాత్రం మగవారితో సమానంగాఆఫీసు పనులు చక్కపెట్టడమేగాకుండా
ఇంటి వద్ద మళ్లీ భర్త-పిల్లలకు, అత్త-మామలకు, ఇంటికి వచ్చే అతిథులకు రుచికరమైన ఆహారాన్ని చేసిపెట్టాలి.
అయితే ఆడవారు ఎక్కువగా ఒత్తిడికి గురికాకుండా, తెలివిగా ఇంటిపనులను ప్రణాళికాబద్దంగా చేసుకుంటూపోతే సంతోషంగా జీవితాన్ని గడపవచ్చంటున్నారు పరిశోధకులు. దీంతో వారి ఆయుప్రమాణం పెరుగుతుందని అధ్యయనకారులు చెబుతున్నారు.
అలాగే మహిళలు తమ కార్యాలయాలలోకూడా ప్రణాళికాబద్దంగా పనిచేస్తే అధికమైన ఒత్తిడికి గురికాకుండా ఉంటారు. రేపటి పనిగురించి ఇవాళ్లే ఆలోచించుకుని పని చేసుకోవాలి. దీంతో శరీరంపైనే కాకుండా మానసికమైన ఒత్తిడి ఉండదంటున్నారు. పరిశోధకులు.
కార్యాలయంలో మీరు చేసేపనిని సానుకూల దృక్పథంతో ఆలోచించి చేయాలి. దీంతో ఒత్తిడి ఉండదు. ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు కాస్త ప్రణవాయువును అధికంగా పీల్చి రిలాక్స్ అయ్యేదానికి ప్రయత్నించండి. మీ పక్కనున్న కొలిగ్‌తో సంభాషణ ప్రారంభించండి. కాసేపు చాయ్‌ అని మాటల్లో పెట్టండి. దీంతో మీలోనున్న ఒత్తిడి మటుమాయం అంటున్నారు పరిశోధకులు.

మొటిమలు లేని ముఖారవిందం కోసం...!

ముఖారవిందాన్ని పాడు చేసేది మొటిమలు. ఈ మొటిమల కారణంగా నలుగురిలో తిరగలేకపోతుంటారు చాలామంది. కాని కొన్ని ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉంటే మొటిమలను అదుపులో ఉంచవచ్చంటున్నారు ఆరోగ్యనిపుణులు.
ముఖ్యంగా నూనెతో కూడుకున్న ఆహార పదార్థాలు, రాజమా, శెనగలు మొదలైనవి తీసుకోకూడదు. మాంసాహారాన్ని తినే అలవాటుంటే మానుకోండి. అలాగే డెయిరీ ఉత్పత్తులను తినకండి. ఇందులో హార్మోన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ హార్మోన్లు నేరుగా రక్తంలో కలిసి విషపూరితంగా తయారవుతాయంటున్నారు వైద్యులు.
కాబట్టి మీరు మొటిమలనుంచి బయటపడాలంటే వీటిని తినడం మానేయండి. ఉదాహరణకు పన్నీర్, పెరుగు, పాలు, చాకొలేట్లు తదితర డెయిరీ ఉత్పత్తులను తినకూడదు. రిఫైండ్ ఫుడ్ మరియు చల్లని పానీయాలను సేవించంకండి. ఊరగాయను తినకండి. కాని పచ్చడిని ఆహారంగా తీసుకోవచ్చంటున్నారు ఆరోగ్యనిపుణులు.
ప్రధానంగా నీటికి మించిన పదార్థం మరొకటి లేదు. ప్రతి రోజు దాదాపు రెండు నుంచి మూడు లీటర్ల నీటిని సేవిస్తుంటే శరీరంలోనున్న కొవ్వు బయటికి వచ్చేస్తుంది. భోజనం తిన్న తర్వాత వెంటనే నీటిని త్రాగకండి. నీరు త్రాగాలనిపిస్తే కొద్ది కొద్దిగా త్రాగండి. భోజనం చేసిన అరగంట తర్వాత కడుపారా నీటిని త్రాగండి.

How To Make Bootable USB in Windows 7 or Windows Vista

Now as the computer technology is commonly relying on the USB technology, therefore having a bootable USB is also going to become a necessary item in order to install an operating system (like windows) on your computer especially on Laptops or Netbooks. Even in Netbook, bootable USB is considered as an essential option to have.

Bootable USB is also considered an easiest and faster way to install a Windows operating system on any laptop, personal computer or on any Netbook instead of using normal or I must say conventional DVDs for the purpose and it can also be prepared or created with the following very simple steps using Microsoft Windows 7 or Windows Vista:

  • First of all, a USB stick should be plug with your computer and 4GB+ USB is preferable to make bootable universal serial bus
  • If there is any important or useful data stored on your USB then must clear it or save it on other place as your USB would be formatted in this process
  • Now you need to go to DOS mode and should be clicked on Command Prompt for the purpose located at the Accessories Menu in the All Programs tab and can also be accessed through typing CMD in the search field of Start Menu
  • Now type DISKPART in Command Prompt and enter
  • Then LIST DISK should be typed and enter again

Below mentioned commands that are simple and need not to explain in detail if you have some computer background, must be typed and enter exactly in the sequence provided below if the intention is to create or prepare a bootable USB:

  • First of all type “SEELCT DISK 1” and hit enter
  • Then “CLEAN” should be typed and press enter
  • Then “CREATE PARTITION PRIMARY” should be typed and press enter
  • Then “ACTIVE” should be typed and press enter
  • Then “FORMAT FS=NTFS” should be typed and press enter
  • Then “ASSIGN” should be typed and press enter
  • Then “EXIT” should be typed and press enter

That’s it, you did it eventually and bootable USB is now in your hand to use as per demand

Monday

Free video converter

Version: 2.0.0

 

Convert video free to AVI, MP4, WMV, MKV, SWF, 3GP, DVD, MPEG, MP3, iPod, iPhone, PSP, Android, rip & burn DVD, convert online videos directly from 40+ sites, burn Blu-ray, and upload to YouTube with our free video converter!

Saturday

చిట్టి చిట్కాలు

This is a featured page

@. ఎండిపోయిన నిమ్మచెక్కలతో రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు తోమితె తళ తళా మెరుస్తాయి.
@. కమల ,నిమ్మ తొక్కలని చిన్న చిన్న ముక్కలుగా చెసి ఎండపెట్టి పొడి చెసి సర్ఫ్ లొ కాని, సున్ని పిండి లొ కాని వేస్తె చక్కటి సువాసన తొ పాటు మురికి కూడ వదులుతుంది.
@. గొరు వెచ్చనివేడి నీళ్ళ లొ తేనె నిమ్మరసం వేసుకుని పరకడుపున తాగితె బరువు తగ్గుతారు.
@. మోచేతులు ,పాదాలు నల్లగవుంటె వాడెసిన నిమ్మ తొక్కలు వేసి రుద్దితె తెల్లగ వస్తాయి.
@. వాడెసిన నిమ్మ తొక్కలని కుక్కర్ లొ వెసి వుడికించిన కుక్కర్ కింద నలుపు పోయి తెల్లగ అవుతుంది.
@. డ్రై ఫౄట్స్ చెడిపొకుండా ఏక్కువ కాలం నిలవ వుండాలంటె ఆ డబ్బా లొ కాసిని లవంగాలు వేస్తె సరి.
@. ఎండిన నిమ్మచెక్కలతో రాగి పాత్రలు ఈత్తడి పాత్రలు తొమిన తల తల మెరుస్తాయి.
@. కమలా కాయ తొక్కలని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండబెట్టి పొడి చెసి
సర్ఫ్ లొ కాని సున్నిపిండి లొ కాని కలపితే సువాసన తో పటు మురికి కూడ త్వరగ పొతుంది.
@. నిమ్మ కాయలు మరుగుతున్న నీటిలొ వేసి కొన్ని సెకనులు వుంచి తీసినట్లయితె రెట్టింపు రసం వస్తుంది.
@. గాజు గ్లాసులు ఒకదానిలొ ఒకటి పడి రాకపొతె పైన గ్లాసులొ చల్లని నీళ్ళు పోసి, లొపల గ్లాసును వెడి నీళ్ళు ముంచితె త్వరగ వచ్చేస్తుంది.
@. కొత్త బియ్యం వండేటపుడు కొన్ని చుక్కలు నూనె, కొంచెం పప్పు వెస్తె అన్నం ముద్దగా అవకుండ, ఆతుక్కోకుండ ఉంటుంది.
@. కర్వేపాకు ఎక్కువరొజులు నిల్వ వుండాలంటె, రెమ్మలు విరిసి ఒక సీసాలొ పెడితె సరి.
@. అట్లు రుచి గా వుండలంటె పిండి రుబ్బేపుడు బంగలదుంప ముక్కలు వేయాలి.
@. చపాతీలు మెత్తగా రావాలంటె పిండిలో కొంచెం పెరుగు వేసి కలిపి ఒక గంట నాననివ్వాలి.
@. ఫూరీలు కరకరగా రావాలంటె పిండిలో కొంచెం పాలు వేసి కలిపి ఒక గంట నాననివ్వాలి.

మీకు గోరింటాకు పెట్టడం, పెట్టించుకోవడం ఇష్టమా?

మీకు గోరింటాకు పెట్టడం, పెట్టించుకోవడం ఇష్టమా? పార్లర్ కి వెళ్లినా. ఎవరితో పెట్టించుకుంటే బోలెడు డబ్బు కావాలి. వివిధరకాలైన గోరింటాకు పద్ధతులు ఇంట్లో ఉండే నేర్చుకుంటే డబ్బు ఆదా, సంతృప్తి లభిస్తుంది.వీడియోలు కూడా ఉన్నాయి..

ఈ సైట్లు చూడండి మీకే అర్ధమవుతుంది.

http://www.mehndistyles.com/

http://www.mehndidesigns.com/

http://www.hennamehndi.in/

ఐఫోన్ రింగ్ టోన్ కన్వర్టర్/ మేకర్ సాప్ట్ వేర్

 

ఐఫోన్ రింగ్ టోన్ కన్వర్టర్/ మేకర్ వుచిత సాప్ట్ వేర్ కోసం http://www.dvdtoiphone.net/iphone-ringtone-converter.html సైట్ కి వెళ్ళండి. ఈ యుటిలిటీ mp3 , ogg , wav ఫార్మేట్లను సపోర్ట్ చేస్తుంది. రింగ్ టోన్ కన్వర్టర్ చేసిన తర్వాత ఐఫోన్ కి అప్ లోడ్ చేసుకోవటానికి మీ కంప్యూటర్ లో Apple iTunes సాప్ట్ వేర్ తప్పనిసరిగా వుండాలి. iTunes సాప్ట్ వేర్ కోసం http://www.apple.com/itunes/download/ కి వెళ్ళండి.

Free Nokia Video Converter - ప్రముఖ వీడియో ఫార్మేట్లను నోకియా సపోర్టెడ్ వీడియో ఫార్మేట్లగా మార్చటానికి ...

 

3GP మరియు MPEG-4 వీడియోలను నోకియా మొబైల్ ఫోన్లలో ప్లే చెయ్యవచ్చు. Free Nokia Video Converter అనే వీడియో కన్వర్టర్ ని ఉపయోగించి ప్రముఖ వీడియో ఫార్మేట్లైన AVI, MPG(MPEG), WMV, MP4, MOV, VOB, ASF, RM, RMVB, 3GP, 3G2, M4V, DAT, MKV, M4V, TS, H.264/MPEG-4 AVC(*.mp4), MPEG2 HD Video (*.mpg; *.mpeg), MPEG-4 TS HD Video(*.ts), MPEG-2 TS HD Video (*.ts), Quick Time HD Video (*.mov), WMV HD Video(*.xwmv), Audio-Video Interleaved HD Video (*.avi), DV, NUT, YUV లను 3GP మరియు MPEG-4 వీడియోలుగా మార్చుకొని దాదాపు అన్ని నోకియా మొబైల్ ఫోన్లలో ప్లే చెయ్యవచ్చు.


మరింత సమాచారం కోసం Free Nokia Video Converter సైట్ ని సందర్శించండి.
డౌన్లోడ్ : Free Nokia Video Converter

గూగుల్ సెర్చ్ టిప్స్...

 

ఇంటర్నెట్ లో ఏదైనా విషయం మీద సెర్చ్ చెయ్యాలంటే చాలా మందికి ముందుగా గుర్తు వచ్చే సెర్చ్ ఇంజిన్ .... గూగుల్... గూగుల్ సైట్ కి వెళ్ళి సెర్చ్ బాక్స్ లో వెతక వలసిన విషయం టైప్ చేసి [Enter] బటన్ ప్రెస్ చేస్తాం... ఒక్కొక్కసారి మనకు కావల్సినది తప్ప మిగతావి సెర్చ్ రిజల్ట్ లో వస్తాయి. అలా కాకుండా కొన్ని టిప్స్ పాటిస్తే మనకు కావల్సిన విషయాలను పొందవచ్చు.
౧. Exact phrase సెర్చ్ :
మనకు కావల్సిన విషయం యధాతదంగా కావాలంటే సెర్చ్ చేసే పదాలను డబల్ కోట్స్ లో వుంచాలి. ఉదాహరణకి Internet Marketing గురించి సెర్చ్ చేస్తుంటే ఆ పదాలను(search phrase) "Internet Marketing" ఇలా కోట్స్ లో పెట్టి సెర్చ్ చెయ్యాలి.
౨. Exclude Words:
అనవసరమైన పదాలకు సంబంధించిన సెర్చ్ రిజల్ట్స్ రాకుండా ’-’ ఆపరేటర్ ని ఉపయోగించాలి. ఉదాహరణకి Internet Marketing గురించి సెర్చ్ చేస్తుంటే advertising అనే పదానికి సంబంధించిన సెర్చ్ రిజల్ట్స్ రాకుండా వుండాలంటే Internet Marketing -advertising అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.
౩. Similar Words and Synonyms:
సెర్చ్ చేసే విషయంలో ఒక పదానికి అదే అర్ధం వచ్చే వేరే పదాలకు సంబంధించిన (పర్యాయ పదాలు) సెర్చ్ రిజల్ట్స్ రావాలంటే ఆ పదానికి Tilde (~) ని జత చెయ్యాలి. ఉదాహరణకి Nutrition గురించి సెర్చ్ చేస్తూ Nutrition, food మరియు Health గురించి కూడా కావాలంటే కనుక ~nutrition అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.
౪. Asterix Operator:
Asterix Operator(*) దీనిని DOS లో ఎలా ఉపయోగిస్తామో (Dir *.exe) సెర్చ్ లో కూడా అదేవిధంగా ఉపయోగించవచ్చు. ఉదాహరణకి adavanced * cleaner అని టైప్ చేసి సెర్చ్ చేస్తే Adavced Windows CLeaner, Advanced Registry Cleaner, Advanced Disk Cleaner ఇలా రిజల్ట్స్ వస్తాయి.
౫. 'OR' ఆపరేటర్:
సెర్చ్ లో పదాలు ఇది.. లేక ...అది అని సెర్చ్ చెయ్యాలంటే కనుక 'OR' ఆపరేటర్ ని ఉపయోగించాలి. ఉదాహరణకి Internet Marketing లేదా Advertising గురించి సెర్చ్ చెయ్యాలంటే Internet Marketing or Advertising అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.
౬. Specific Site Search:
కావల్సిన విషయం పలానా సైట్ లో వుందో లేదో సెర్చ్ చెయ్యాలంటే కనుక కావల్సిన పదం టైప్ చేసి site:సైట్ అడ్రస్ ఇచ్చి సెర్చ్ చెయ్యాలి. ఉదాహరణకి bing సెర్చ్ ఇంజిన్ గురించి కంప్యూటర్ ఎరా ఫోరమ్ లో ఉందో లేదో తెలుసుకోవాలంటే bing site:computerera.co.in/forum/ అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.
౭. Specific file type:
Word, Excel, Power Pont, PDF ఇలా వివిధ ఫైల్ టైప్ కి సంబంధించిన సెర్చ్ రిజల్ట్స్ రావాలంటే కనుక "filetype:" ని ఉపయోగించాలి. filetype:pdf internal architecture అని సెర్చ్ చేస్తే internal architecture సంబంధించిన సెర్చ్ ఫలితాలు వస్తాయి.
౮. Results for a Particular dare range:
"daterange: " ఉపయోగించి రెండు తేదీల మధ్య వున్న సమాచారం సెర్చ్ చెయ్యవచ్చు. తేదీలను జూలియన్ ఫార్మేట్ లో మాత్రమే ఎంటర్ చెయ్యాలి. తేదీలను జూలియన్ ఫార్మేట్ లోకి మార్చటానికి ఆన్ లైన్ కన్వర్టర్లు దొరుకుతాయి. ఉదాహరణకి Web 2.0 గురించి April 16 2000 మరియు April 16 2003 మధ్య సెర్చ్ చెయ్యాలంటే web 2.0 daterange:2451650-2452745 అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.
౯. Numeric range:
రెండు న్యూమెరిక్ విలువల మధ్య డాటాని సెర్చ్ చెయ్యటానికి ’..’ ఉపయోగపడుతుంది. ఉదాహరణకి Sony Cybershot Camera లు రూ.11,000 నుండి రూ.25,000 లలోపు వెతకటానికి Sony cybershot 11000..25000 అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.
౧౦.Terms in the Title of Webpage:
మన సెర్చ్ చేసే పదం వెబ్ పేజ్ టైటిల్ లో వున్న వాటిని సెర్చ్ చెయ్యటానికి allintitle: ని ఉపయోగించాలి. ఉదాహరణకి వెబ్ పేజ్ రచన అనే పదం సెర్చ్ చెయ్యటానికి allintitle: రచన అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.
౧౧. Exact Word:
సాధారణంగా సెర్చ్ ఫలితాలలో పర్యాయపదాలు వస్తుంటాయి..అలా కాకుండా Exact Word కావాలంటే ఆ పదం ముందు ’+’ వుంచాలి. ఉదాహరణకి రచన అనే పదం సెర్చ్ లో కావాలంటే +రచన - The creation అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.
౧౨. Terms in URL:
మనం వెతికే పదాలు URL లో వున్న వాటిని సెర్చ్ చెయ్యటానికి inurl: ని ఉపయోగించాలి. ఉదాహరణకి computerera అనే పదం వున్న URL సెర్చ్ చెయ్యటానికి inurl:computerera అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.
౧౩. Stock:
కంపెనీల Ticker code ఎంటర్ చేసి ఆ కంపెనీ కి సంబంధించిన స్టాక్ మర్కెట్ వివరాలు తెలుసుకోవచ్చు. ఉదాహరణకి BSE లో Satyam స్టాక్ వివరాలు తెలుసుకోవాలంటే 500376 (ఇది సత్యం టికర్) అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.
౧౪. Word Definitions:
కావల్సిన పదాల డెఫినిషన్ తెలుసుకోవటానికి define: ని ఉపయోగించాలి. ఉదాహరణకి Plethora డెఫినిషన్ కోసం define:plethora అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.
౧౫. calculator:
గూగుల్ ని Calculator గా కూడా వాడుకోవచ్చు, కావల్సిన expression ఎంటర్ చేసి [Enter] ప్రెస్ చెయ్యాలి. ఉదాహరణకి
45288 ని 1562 తో గుణిస్తే ఎంత వస్తుందో తెలుసుకోవటాని 45288*1562 అని టైప్ చేసి [Enter] ప్రెస్ చెయ్యాలి.
౧౬. Local Time:
వివిధ నగరాల్లో ప్రస్తుత సమయం తెలుసుకోవటాని Time అని టైప్ చేసి ప్రదేశం పేరు ఇచ్చి సెర్చ్ చెయ్యాలి. Beijing లో ప్రస్తుత సమయం తెలుసుకోవటానికి time beijing అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.
౧౭. Weather:
వివిధ నగరాల్లోని వాతావరణ వివరాలు తెలుసుకోవటాని weather అని టైప్ చేసి ప్రదేశం పేరు లేదా Zip Code ఎంటర్ చెయ్యాలి. ఉదాహరణకి విజయవాడ లో వాతావరణ వివరాలు తెలుసుకోవటానికి weather vijayawada అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.
౧౮. Converter:
గూగుల్ ని కన్వర్టర్ గ కూడా ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకి 100 రూపాయలు ఎన్ని US డాలర్లు అని తెలుసుకోవటానికి 100 INR in USD అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి. ఇక్కడ కరెన్సీ నొటేషన్లు తెలిసివుండాలి. ఉదా: 50 yards in feet
౧౯. Movie Times:
ఒక ప్రదేశం లోని సినిమా టైమింగ్స్ తెలుసుకోవటాని movies: అని టైప్ చేసి ప్రదేశం పేరు లేదా Zip Code ఎంటర్ చెయ్యాలి. ఉదాహరణకి విజయవాడ లో సినిమా టైమింగ్స్ తెలుసుకోవటాని movies: Vijayawada అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.
౨౦. Track Packages:
Tracking number డైరెక్ట్ గా ఎంటర్ చేసి కొరియర్ ప్రస్తుత స్టేటస్ తెలుసుకోవచ్చు. (దీనిని నేను check చెయ్యలేదు)
౨౧. track Status of flight:
విమానాల రాక పోక ల వివరాల కోసం Flight Number ఎంటర్ చేసి సెర్చ్ కొట్టాలి.
సేకరణ: ఇంటర్నెట్ మరియు సాంకేతిక పత్రికల నుండి..
ధన్యవాదాలు