ఎక్సెల్ చేసేవారికి చాలా మందికి ఈ షార్ట్ కట్స్ తెలిసేవుంటాయి. కొత్తగా ఎక్సెల్ నేర్చుకునేవారికి ఈ షార్ట్ కట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. అలాంటి వారికోసమే ఈ పోస్ట్
ఒక వర్క్ షీట్ నుంచి ఇంకొక వర్క్ షీట్ కి మారడానికి Ctrl+PageDown మరియు Ctrl+PageUp
![[Image: 21jn0a1.jpg]](https://lh3.googleusercontent.com/blogger_img_proxy/AEn0k_v9oQtzycXp-DUCy_LVUOjBhg9S0MHYcdKQFdyubZJjDcytMRX8moNC0In3NojeG78IIdPa4vN2-_wINTbPuesBMRZLPbE=s0-d)
ఒక సెల్ లో మ్యాటర్ ఆటోమేటిక్ గా స్ట్రెచ్చింగ్ కావడానికి మొదటి లైన్ టైప్ చేసిన వెంటనే Alt+Enter ను ప్రెస్ చేయండి. అలాగే మిగిలిన లైన్స్ కూడా...
![[Image: 2heiiqd.jpg]](https://lh3.googleusercontent.com/blogger_img_proxy/AEn0k_tk2q_iPUlCy-40Vtc62zXSqTW0KIUWarYJKGt3LlZFJoCU27mLuDMQZZwLIcINMn3j_8D-Iyzj6Q1E9G-lMGLeXuKunj8=s0-d)
వర్క్ షీట్ ట్యాబ్ కు కలర్ చేంజ్ చేయాలంటే ఆ ట్యాబ్ మీద రైట్ క్లిక్ చేసి, క్రింది విధంగా చేయండి.
![[Image: e67ygl.jpg]](https://lh3.googleusercontent.com/blogger_img_proxy/AEn0k_t9tsymnCa0fcMm8uK-Cj8q6bE1G3GCMe0qWaqjKWdGDZl1VZ96K0FUtEb7s-AEoFqOPY8C6gelwsMqeflgzP5C3rvr_g=s0-d)
వర్క్ షీట్ ను మూవ్ చేయడానికి, ఏ వర్క్ షీట్ నైతే మూవ్ చేయాలనుకుంటున్నారో ఆ వర్క్ షీట్ ట్యాబ్ మీద రైట్ క్లిక్ చేసి క్రింది విధంగా సెలెక్ట్ చేసి చేయండి.
![[Image: 9gakad.jpg]](https://lh3.googleusercontent.com/blogger_img_proxy/AEn0k_uca7PGsLqVQCRE-NzPRCKf6G8Uy3zLP68BJ1G20b1yMFpla67cm4x89AdPV4CZHvDIwUxGzBCvazLI88NJFcUzJzdrZA=s0-d)
Ctrl+1 = format cells డైలాగ్ బాక్స్ ను ఓపెన్ చేయటానికి
![[Image: 34rzsly.jpg]](https://lh3.googleusercontent.com/blogger_img_proxy/AEn0k_vVeIkU_sbnWFlPLDXCnC00n6_NXrlutnhC219cwA9m_gSSIu1Xhfcf7UX0N3VfrP8KUe3By3Rr4lqP48_WrGVZeb6YFMY=s0-d)
Ctrl+9 = current Row ను హైడ్ చేయడానికి
Crrl+0 = current Column ను హైడ్ చేయడానికి
Ctrl+K = హైపర్ లింక్ ను ఇన్సెర్గ్ చేయడానికి
![[Image: k1oo04.jpg]](https://lh3.googleusercontent.com/blogger_img_proxy/AEn0k_tDnH03rL5KYFOyeN0pwk9-cMmX-RvDOlwci4p4RxNPxoXzVRfia9kCbN-ShpueZ9AJ0Sie4WeaVFl5eS2W79_ws4at3Q=s0-d)
Ctrl+F = ఒక పదాన్ని వెతకడానికి
![[Image: 2lo0xte.jpg]](https://lh3.googleusercontent.com/blogger_img_proxy/AEn0k_ssZKrpHRl_aZXt6MwEpWc2eEQwf67Tj9ID4XailX890iRWLNDI2CNI4KGtqlljBD1ZWMMXjf8HdoCp8rI1y7-RhwI2eQ=s0-d)
Ctrl+H = ఒక పదాన్ని వెతికి, ఆ పదము ఉన్న అన్నీ చోట్ల వేరే పదమును రీప్లేస్ చేయడానికి
![[Image: hx9ms2.jpg]](https://lh3.googleusercontent.com/blogger_img_proxy/AEn0k_u2E0TMuJ3mVZ7FkN7jkIRhv6PPC-1ltreZrOv1dlitSnJHYFfCiucu4UvE9qJvB2kx0vvxf12XE461hlIHcYRVfTtGhg=s0-d)
Ctrl+D or Ctrl+' = పై సెల్ లోని మ్యాటర్, ప్రస్తుత సెల్ లోకి కాపీ కావటానికి
Ctrl+; = ప్రస్తుత తేదీ ను సెల్ లోకి ఇన్సెర్ట్ చేయడానికి
Ctrl+ Shift+; = ప్రస్తుత సమయాన్ని సెల్ లోకి ఇన్సెర్ట్ చేయడానికి
Shift + right arrow = ప్రస్తుతము ఉన్న సెల్ కు కుడి వైపున ఉన్న సెల్ లను సెలెక్ట్ చేయడానికి
Shift + left arrow = ప్రస్తుతము ఉన్న సెల్ కు ఎడమ వైపున ఉన్న సెల్ లను సెలెక్ట్ చేయడానికి
Ctrl+Shift+~ జనరల్ ఫార్మాట్ ను అప్లై చేయడానికి
Ctrl+Shift+$ కరెన్సీ ఫార్మాట్ ను అప్లై చేయడానికి
Ctrl+Shift+% పర్సెంటేజ్ ఫార్మాట్ ను అప్లై చేయడానికి
Ctrl+Shift+# డేట్ ఫార్మాట్ ను అప్లై చేయడానికి
Ctrl+Shift+@ టమ్ ఫార్మాట్ ను అప్లై చేయడానికి
Ctrl+Shift+! నంబర్ ఫార్మాట్ ను అప్లై చేయడానికి
Ctrl+Shift+^ ఎక్స్ఫోన్షియల్ నంబర్ ఫార్మాట్ ను అప్లై చేయడానికి
Ctrl+Shift+& సెలెక్షన్ లో ఉన్న సెల్స్ కు చుట్టూ బార్డర్ ను అప్లై చేయడానికి
Ctrl+Shift+_ సెలెక్షన్ లో ఉన్న సెల్స్ కు చుట్టూ బార్డర్ ను తీసి వేయడానికి
Alt+' = స్టైల్ షీట్ విండోను ఓపెన్ చేయడానికి
సెలెక్షన్ టెక్నిక్స్
shift+spacebar= ఒక అడ్డు వరుస ను సెలెక్ట్ చేయడానికి
Ctrl+Spacebar= ఒక నిలువు వరుస ను సెలెక్ట్ చేయడానికి
Ctrl+A= వర్క్ షీట్ మొత్తాన్ని సెలెక్ట్ చేయడానికి
Shift+Home= ప్రస్తుత సెల్ నుంచి ఆ వరుసలో మొదటి సెల్ వరకు సెలెక్ట్ చేయడానికి
Shift+End+Enter= ప్రస్తుత సెల్ నుంచి ఆ వరుసలో చివరి సెల్ వరకు సెలెక్ట్ చేయడానికి
Ctrl+Shift+Home= ప్రస్తుత సెల్ నుంచి ఆ వర్క్ షీట్ లో మొదటి సెల్ వరకు సెలెక్ట్ చేయడానికి
Ctrl+Shift+End= ప్రస్తుత సెల్ నుంచి ఆ వర్క్ షీట్ లో చివరి సెల్ వరకు సెలెక్ట్ చేయడానికి
ఒక వర్క్ షీట్ నుంచి ఇంకొక వర్క్ షీట్ కి మారడానికి Ctrl+PageDown మరియు Ctrl+PageUp
ఒక సెల్ లో మ్యాటర్ ఆటోమేటిక్ గా స్ట్రెచ్చింగ్ కావడానికి మొదటి లైన్ టైప్ చేసిన వెంటనే Alt+Enter ను ప్రెస్ చేయండి. అలాగే మిగిలిన లైన్స్ కూడా...
వర్క్ షీట్ ట్యాబ్ కు కలర్ చేంజ్ చేయాలంటే ఆ ట్యాబ్ మీద రైట్ క్లిక్ చేసి, క్రింది విధంగా చేయండి.
వర్క్ షీట్ ను మూవ్ చేయడానికి, ఏ వర్క్ షీట్ నైతే మూవ్ చేయాలనుకుంటున్నారో ఆ వర్క్ షీట్ ట్యాబ్ మీద రైట్ క్లిక్ చేసి క్రింది విధంగా సెలెక్ట్ చేసి చేయండి.
Ctrl+1 = format cells డైలాగ్ బాక్స్ ను ఓపెన్ చేయటానికి
Ctrl+9 = current Row ను హైడ్ చేయడానికి
Crrl+0 = current Column ను హైడ్ చేయడానికి
Ctrl+K = హైపర్ లింక్ ను ఇన్సెర్గ్ చేయడానికి
Ctrl+F = ఒక పదాన్ని వెతకడానికి
Ctrl+H = ఒక పదాన్ని వెతికి, ఆ పదము ఉన్న అన్నీ చోట్ల వేరే పదమును రీప్లేస్ చేయడానికి
Ctrl+D or Ctrl+' = పై సెల్ లోని మ్యాటర్, ప్రస్తుత సెల్ లోకి కాపీ కావటానికి
Ctrl+; = ప్రస్తుత తేదీ ను సెల్ లోకి ఇన్సెర్ట్ చేయడానికి
Ctrl+ Shift+; = ప్రస్తుత సమయాన్ని సెల్ లోకి ఇన్సెర్ట్ చేయడానికి
Shift + right arrow = ప్రస్తుతము ఉన్న సెల్ కు కుడి వైపున ఉన్న సెల్ లను సెలెక్ట్ చేయడానికి
Shift + left arrow = ప్రస్తుతము ఉన్న సెల్ కు ఎడమ వైపున ఉన్న సెల్ లను సెలెక్ట్ చేయడానికి
Ctrl+Shift+~ జనరల్ ఫార్మాట్ ను అప్లై చేయడానికి
Ctrl+Shift+$ కరెన్సీ ఫార్మాట్ ను అప్లై చేయడానికి
Ctrl+Shift+% పర్సెంటేజ్ ఫార్మాట్ ను అప్లై చేయడానికి
Ctrl+Shift+# డేట్ ఫార్మాట్ ను అప్లై చేయడానికి
Ctrl+Shift+@ టమ్ ఫార్మాట్ ను అప్లై చేయడానికి
Ctrl+Shift+! నంబర్ ఫార్మాట్ ను అప్లై చేయడానికి
Ctrl+Shift+^ ఎక్స్ఫోన్షియల్ నంబర్ ఫార్మాట్ ను అప్లై చేయడానికి
Ctrl+Shift+& సెలెక్షన్ లో ఉన్న సెల్స్ కు చుట్టూ బార్డర్ ను అప్లై చేయడానికి
Ctrl+Shift+_ సెలెక్షన్ లో ఉన్న సెల్స్ కు చుట్టూ బార్డర్ ను తీసి వేయడానికి
Alt+' = స్టైల్ షీట్ విండోను ఓపెన్ చేయడానికి
సెలెక్షన్ టెక్నిక్స్
shift+spacebar= ఒక అడ్డు వరుస ను సెలెక్ట్ చేయడానికి
Ctrl+Spacebar= ఒక నిలువు వరుస ను సెలెక్ట్ చేయడానికి
Ctrl+A= వర్క్ షీట్ మొత్తాన్ని సెలెక్ట్ చేయడానికి
Shift+Home= ప్రస్తుత సెల్ నుంచి ఆ వరుసలో మొదటి సెల్ వరకు సెలెక్ట్ చేయడానికి
Shift+End+Enter= ప్రస్తుత సెల్ నుంచి ఆ వరుసలో చివరి సెల్ వరకు సెలెక్ట్ చేయడానికి
Ctrl+Shift+Home= ప్రస్తుత సెల్ నుంచి ఆ వర్క్ షీట్ లో మొదటి సెల్ వరకు సెలెక్ట్ చేయడానికి
Ctrl+Shift+End= ప్రస్తుత సెల్ నుంచి ఆ వర్క్ షీట్ లో చివరి సెల్ వరకు సెలెక్ట్ చేయడానికి
No comments:
Post a Comment