ముఖం, మెడ, శరీరంలో ఏర్పడే ముడతలను తొలగించాలంటే కోడిగుడ్డును సౌందర్యసాధనంలా ఉపయోగించవచ్చు. కోడిగుడ్డులోని తెల్ల సొనలో నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడ, శరీరంలో ముడతలు ఏర్పడ్డ చోట పూయండి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.
తెల్లటి సొన చర్మంలో ఏర్పడ్డ ముడతలను పటిష్టవంతంగా తయారుచేస్తుంది. దీంతో వదులుగానున్న చర్మం, ముడతలు పడ్డ చర్మం బిగుతుగా తయారై మరింత అందంగా కనబడతారు .
No comments:
Post a Comment